నేటి ఉదయం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష,,
భారతీయ జనతా పార్టీ - ఆంధ్రప్రదేశ్
నేటి ఉదయం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష,,శ్రీ సోము వీర్రాజు'తో పాటుగా ఎంపీలు శ్రీ సీఎం రమేష్, శ్రీ జీవీయల్ నరసింహారావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ,ఎమ్మెల్సీలు శ్రీ పీవీయన్ మాధవ్,శ్రీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్థన్ రెడ్డి ,సూర్యనారాయణ రాజు,శ్రీ బిట్ర వెంకట శివన్నారాయణ, మాజీ మంత్రి శ్రీ ఆదినారాయణ రెడ్డి తదితరులు.….
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు నేడే @ 25, మంగళవారం ఉదయం 11.00 గం.కు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష
Comments