Skip to main content

Posts

Showing posts from January, 2022

బీజేపీరాష్ట్ర కార్యాలయంలో ‘రెవిన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై రౌండ్ టేబుల...

#దెయ్యంతోసహజీవనం#పబ్లిక్ టాక్#Filmnews#NationToday channel

ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడి చేసిన గుండాలనుఅరెస్ట్ చేయాలని మహేందర్ రెడ...

Mallikarjuna nager society members celebrate Republic day NationToday ch...

BHAROSA CENTRE VISITED CV ANAND IPS COMMISSIONER OF POLICE HYD .NationTo...

ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ | Eatala Rajender Press Meet NationToday channel

FAKE RAILWAY CUM METRO JOB CHEATING GANG ARRESTED BY SOT MALKAJGIRI ZONE...

#LIVE#Bharatha Matha Maha Harathi.Live#Nationtodaychannel#

‘యంగ్‌ అచీవర్స్‌’లో రాణించిన తెలంగాణ రాష్ర్టానికి చెందిననలుగురు విద్యార్థినులు

  హైదరాబాద్‌, జనవరి 25 :  తెలంగాణ రాష్ర్టానికి చెందిన నలుగురు పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల విభాగం, కేంద్ర విద్యా విభాగం  సోమవారం ‘యంగ్‌ అచీవర్స్‌’ గుర్తింపు పోటీని వర్చువల్‌ విధానంలో నిర్వహించింది.  దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. కేంద్ర విద్యారంగ నిపుణులు నిర్వహించిన ఈ సెమినార్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వీరిలో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని కుర జడ్పీ ఎస్‌ఎ్‌సలో 9వ తరగతి చదువుతున్న శ్రీజ, యాదాద్రి జిల్లా ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదువుతున్న అనిత, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల కేజీబీవీలో చదువుతున్న కె. సోను, హైదరబాద్‌ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎ్‌సలో 8వ తరగతి చదువుతున్న కశి్‌షసింగ్‌ ఉన్నారు. వీరిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన అభినందించారు.    

నేటి ఉదయం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష,,

      భారతీయ జనతా పార్టీ - ఆంధ్రప్రదేశ్ నేటి ఉదయం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, పార్టీ నేతలతో కలిసి నిరసన దీక్ష,, శ్రీ సోము వీర్రాజు'తో పాటుగా ఎంపీలు శ్రీ సీఎం రమేష్, శ్రీ జీవీయల్ నరసింహారావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ,ఎమ్మెల్సీలు శ్రీ పీవీయన్ మాధవ్,శ్రీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్థన్ రెడ్డి ,సూర్యనారాయణ రాజు,శ్రీ బిట్ర వెంకట శివన్నారాయణ, మాజీ మంత్రి శ్రీ ఆదినారాయణ రెడ్డి తదితరులు.…. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు నేడే @ 25, మంగళవారం ఉదయం 11.00 గం.కు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష 

రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా 55 ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవలె ప్రకటించింది. కాగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. South central railway trains cancelled: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే... ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే.. కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివ...

VRGR Movies Production No.1 Movie Launch by Director VV Vinayak | వి.వి....

#Minister Sri. KTR Laying Foundation Stone to ORR Phase 2 Works at Manik...

#PsychoVarma#Movie#PublicTalk# NationToday channel#

VRGR Movies Production No.1 Movie Launch by Director VV Vinayak | వి.వి.వినాయక్ చేతుల మీదుగా

#Ashok Galla’s# Hero Movie#TeamHilarious #Chit Chat#Filmnews# NationToda...

‘అతడు ఆమె ప్రియుడు’ ట్రైలర్‌NationToday channel

#ఫిబ్రవరి16 నుంచి#మేడారం#మహా జాతర#NationToday channel#